యాదాద్రి హుండి ఆదాయం కోటి డెబ్బై రెండు లక్షలు

శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 21 రోజుల హుండి ఆదాయం: 1,72,15,312 లు, మిశ్రమ బంగారం 0-184-000 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 3-400-000 గ్రాములు.
విదేశీ రూపాయలు:
ఆస్ట్రేలియా -10 డాలర్లు
అమెరికా -605 డాలర్లు
సౌదీ అరబియా -11'రియల్స్
యూఏఈ -20
కెనడా -85 డాలర్స్
ఇంగ్లాండ్ -15 పౌండ్స్
ఇతర దేశముల కరెన్సీ 110
కార్యనిర్వహణాధికారి, యాదగిరిగుట్ట,యాదాద్రి దేవస్థానము
తేదీ : 10/05/2022

Post a Comment

Previous Post Next Post