Yadadri Hundi 1.85 Crore and above | యాదాద్రి హుండీ 1.85 కోట్లు

 

శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం లో గత 19 రోజుల హుండీ లెక్కింపు ఈరోజు 07-04-2023 నాడు జరిగినది, హుండీ లెక్కింపు పూర్తయిన తరువాత మొత్తం ఆదాయం రూ:- 1,85,96,202-00 (ఒక కోటి ఎనభై ఐదు లక్షల తొంబై ఆరు వేల రెండు వందల రెండు రూపాయలు మాత్రమే) వచ్చినట్టు ఆలయ ఈవో గీత గారు తెలియచేసారు. 

మిగతా వివరాలు : 

మిశ్రమ బంగారము :-000-159-000  ( ఒక వంద యాభై తొమ్మిది గ్రాములు మాత్రమే)
మిశ్రమవెండి:- 07-300-000 (ఎడు కేజీల మూడు వందల  గ్రాములు మాత్రమే)
 

విదేశీ రూపాయలు :
అమెరికా - 1249 డాలర్లు
యూఏఈ - 65  దిరామ్స్
రియల్స్ 22
ఆస్ట్రేలియా -150 డాలర్స్
కెనడా  - 5 డాలర్స్
ఒమన్- 1 బైసా
కతార్ 2
యూరోప్ 30
థాయిలాండ్  60
ఇండోనేషియా 50000
కువైట్ 1 1/2
బహరైన్ 1/2

Post a Comment

Previous Post Next Post