Hundi Countting

 

తేదీ :17/05/2022 న శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 7 రోజుల హుండి ఆదాయం: 55,09,088 లు, 

మిశ్రమ  బంగారం 0-134-000 గ్రాములు, 

మిశ్రమ వెండి కిలో 1-150-000 గ్రాములు.


విదేశీ రూపాయలు :

  • ఆస్ట్రేలియా -25 డాలర్లు
  • అమెరికా -109 డాలర్లు
  • సౌదీ అరబియా -1రియల్స్
  • కెనడా -5 డాలర్స్
  • సింగపూర్ 5 డాలర్స
కార్యనిర్వహణాధికారి, యాదగిరిగుట్ట,యాదాద్రి దేవస్థానము

Post a Comment

Previous Post Next Post