Harish Rao Bhongir Tour

భువనగిరి ఏరియా హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్ కేంద్రం, మరమ్మత్తుల శంకుస్థాపన మరియు నూతనంగా నిర్మించబడిన యూనిట్ల ను గౌరవ ఆర్థిక మరియు వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ఈ రోజు  ప్రారంభోత్సవం చేశారు.     ఈ కార్యక్రమంలో పాల్గొన్ ఇతర నాయకులు,  భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు‌,  గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు, తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ గాదరి కిషోర్ కుమార్ గారు, గౌరవ ఆయిల్ పడరేషన్ చైర్మన్  శ్రీ కంచర్ల రామకృష్ణా రెడ్డి గారు

Post a Comment

Previous Post Next Post