Yadadri Hundi Amount Crossed 2 Crore


 

తేదీ :-11/05/2023 న శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 21 రోజుల హుండీ ఆదాయం 

రూ:- 2,05,55,422 (రెండు కోట్ల ఐదు లక్షల యాబై ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు మాత్రమే)
మిశ్రమ బంగారము :-   0-045-000 ( నలభై ఐదు గ్రాములు మాత్రమే)
మిశ్రమవెండి:- 03-100-000(మూడు కేజీల  వంద  గ్రాములు మాత్రమే)

విదేశీ రూపాయలు :
అమెరికా - 628 డాలర్లు
యూఏఈ - 20 దిరామ్స్
ఆస్ట్రేలియా -100 డాలర్స్
కెనడా  -20 డాలర్స్
నేపాల్ -70 రూపాయలు
న్యూజిలాండ్ -40 డాలర్స్
సింగపూర్ -5 డాలర్స్
కువైట్ -1/6 దీనార్
బోట్స్వానా -20 పౌలా
మలేషియా -14 రింగిట్
సౌత్ అరేబియన్ -16
మల్డివెస్.       - 5
మాయన్ మరిక్యల్డ్ - 1,000
ఒమన్- 400
మౌరిటిస్- 200
సౌతాఫ్రికా- 20
బుటన్- 10


Post a Comment

Previous Post Next Post