Yadadri Devasthanam Record Collection 85.62 Lakhs per day | యాదాద్రి ఒక రోజు ఆదాయం కొత్త రికార్డు 85.62 లక్షలు.


 
యాదగిరిగుట్ట దేవస్థాన చరిత్ర లో రికార్డు స్థాయిలో మొట్టమొదటి సారి స్వామి వారి ఒక రోజు ఆదాయం 85.62 లక్షలు దాటింది, ఈ రోజు ఆదివారం అందునా కార్తీక మాసం కావడంతో భక్తలు యాదగిరిగుట్ట కు పోటెత్తారు. సర్వ దర్శనం, స్పెషల్ దర్శనం, బ్రేక్ దర్శనం అన్నీ చోట్ల భక్తలు స్వామి వారి దర్శనానికై బార్లు తీరారు రికార్డు స్తాయిలో స్వామి వారి ప్రసాదాలు కూడా అమ్ముడుపోయాయి. దేవస్థానం అడికారులు భక్తలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే తొందర్లోనే యాదగిరిగుట్ట దేవస్థానం రోజుకి కోటి రూపాయలు దాటవచ్చు.  
 
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం - యాదగిరిగుట్ట,యాదాద్రి :
తేది: 6/11/2022*
శ్రీ స్వామి వారి ఆదాయము : రూ 85,62,851/-
ప్రధాన బుకింగ్ 3,12,200/-
కైంకర్యములు Nil/-
సుప్రభాతం 4,100/-
వ్రతాలు 10,79,200/-
ప్రచార శాఖ 2,04,500/-
VIP దర్శనం 17,10,000/-
యాదరుషి నిలయం 1,50,232/-
ప్రసాదవిక్రయం 29,76,700
పాతగుట్ట. 2,74,060/-
కళ్యాణ కట్ట 1,67,200/-
శాశ్వత పూజలు 1,60,000/-
వాహన పూజలు 29,100/-
కొండపైకి వాహన ప్రవేశం 7,50,000/-
సువర్ణ పుష్పార్చన 1,52,580/-
వేద ఆశీర్వచనం 9,000/-
శివాలయం 24,600/-
లక్ష్మి పుష్కరిణి -Nil
అన్నదానము 94,679/-
లిజేస్ Nil
ఇతరములు Nil
బ్రేక్ దర్శనం 4,64,700/-

Post a Comment

Previous Post Next Post