డిఎల్.డీఏ (జిల్లా పశు గణాభివృద్ది సంస్థ) చైర్మన్ మోతే పిచ్చి రెడ్డి ఆధ్వర్యంలో రూ.2,01,116/ ఈవో మల్లిఖార్జన్, డైరెక్టర్ల ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాయల విమాన గోపురానికి బంగారం తాపడానికి ఆలయ ఏఈవో గజివెల్లి రమేష్ బాబుకు చెక్కు రూపంలో అందజేశారు.
DLDA Chairman Mothe Pichi Reddy Donated Rs.2,01,116/- Cheque for Swarna Vimana Gopuram Works along with their EO Mallikarjun and Directors at SLNS Devasthanam Yadagirigutta