తేదీ :24/05/2022 న శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 7 రోజుల హుండి ఆదాయం: 68,45,573.00 లు,
మిశ్రమ బంగారము 0-033-000 గ్రాములు,
మిశ్రమ వెండి కిలో 0-970-000 గ్రాములు.
విదేశీ రూపాయలు :
అమెరికా -137డాలర్లు
సౌదీ అరబియా -175రియల్స్
కెనడా -10 డాలర్స్
కతర్ రియాల్ 1 రియాల్
కార్యనిర్వహణాధికారి, యాదగిరిగుట్ట,యాదాద్రి దేవస్థానము