MEGA DSC TELANGANA NOTIFICATION | తెలంగాణ మెగా డీఎస్సీ ప్రకటన విడుదల

<> 11062  ఉపాధ్యాయ పోస్టులు 

<> మార్చి 4 నుంచి వెబ్సైట్ లో దరఖాస్తు

<> చివరి తేదీ 3 ఏప్రిల్ 2024  

ఉపాధ్యాయ వృత్తి లో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. విద్యాశాఖ అధికారులతో కలిసి  ఈరోజు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ని  తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు.  మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబందించిన వెబ్సైట్ మార్చి 4 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సందర్బంగా మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గార్లు మరియు ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. 

 

#REVANTHREDDY #BEERLAAILAIAH #DSC #DSCNOTIFICATION2024 #TELANGANADSC #KOMATIREDDYVENKATREDDY

Post a Comment

Previous Post Next Post